మొయిన్ అలీకి కరోనా పాజిటివ్
శ్రీలంకతో టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లండ్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ కరోనా బారిన పడ్డాడు. శ్రీలంకలోని హంబట్టా ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇంగ్లండ్ టీంకు కరోనా టెస్టులు చేయగా అలీకి పాజిటివ్ వచ్చిందని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. టీంలోని మిగతా అందరు ప్లేయర్లకు నెగెటివ్ వచ్చిందని తెలిపింది. అలీ 10రోజుల పాటు ఐసోలేషన్లో ఉండనున్నాడు.
Comments
Post a Comment