బ్రేకింగ్ : సౌరవ్ గంగూలీ కి గుండె పోటు

భారత మాజీ కెప్టెన్ గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరాడు.  వర్గాల సమాచారం ప్రకారం, అతనికి గుండె సమస్య తో ప్రస్తుతం వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరారు.  నివేదికల ప్రకారం, అతను  ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

 తీవ్రమైన ఛాతీ నొప్పి తో  గంగూలీని కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్చారు మరియు సాయంత్రం నాటికి యాంజియోప్లాస్టీ తప్పక చెయ్యాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో