తండ్రైన ఉమేష్ యాదవ్

టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ తండ్రి అయ్యాడు ఆయన భార్య తాన్య వాద్వా ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తన కూతురి ఫొటోను షేర్ చేస్తూ.' ఈ ప్రపంచంలోకి స్వాగతం చిన్నారి రాకుమారి, నీ రాకతో ఎంతో థ్రిల్ ఫీల్ అవుతున్నాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఉమేష్ యాదవ్ తాన్య 2013లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇదే మొదటి సంతానం.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో