టీమిండియా ఆటగాళ్లకు ఊరట

IND క్రికెటర్లు రోహిత్, గిల్, పంత్, సైనీ బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించలేదని BCCI స్పష్టం చేసింది నిన్న వాళ్లు ఓ రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయగా భారత అభిమాని నవల్గీప్ సింగ్ బిల్ల పే చేశాడు. అక్కడ అతను పంతన్ను హగ్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను ఉత్సాహంలో హగ్ చేసుకున్నట్లు ట్వీట్ చేశానని అది నిజం కాదని అతను మళ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇండియా ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని BCCI తెలిపింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో