పుజారా అంట్లు తోమాడు.. ధావన్ బట్టలుతికాడు
బిజీబిజీగా గడిపే క్రికెటర్లకు కరోనా వల్ల ఫ్యామిలీతో కలిసి ఉండే టైమ్ దొరికింది. వాళ్లు లాక్ డౌన్ ని ఎలా ఆస్వాదించారంటే. అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు.. మన వార్నర్ బాబాయ్. టిక్ టాక్ తో అదరగొట్టాడు. అనుష్క, తల్లిదండ్రులతో విరాట్ సరదాగా కాలక్షేపం చేశాడు. రోహిత్ గారాలపట్టి సమైరాతో ఆటాలాడాడు. మన గబ్బర్ శిఖర్ ధావన్ ఇంట్లో బట్టలుతికాడు. పుజారా అంట్లుతోమాడు. హార్దిక్ డైపర్లు మార్చాడు. అదన్నమాట సంగతి.
Comments
Post a Comment