రేపు డిశ్చార్జి కానున్న గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జి చేయనున్నట్లు కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రిలో ఇటీవల చికిత్స పొందిన గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కొన్ని రోజుల్లో దాదాకు యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినా.. తమ పర్యవేక్షణ కొనసాగుతుందని డాక్టర్లు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో