ప్రాక్టీస్ సెషన్ రద్దు

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG)లో వర్షం కారణంగా టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్ రద్దెంది. అందువల్ల భారత క్రికెటర్ల ఇండోర్ స్టేడియంలోనే సాధన చేశారు ఆరుబయట ప్రాక్టీస్ లేకపోవడంతో జిమ్ లో కసరత్తులు చేశారు. వర్షం వల్ల టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు అయినట్లు BCCI ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం సిడ్నీకి బయలుదేరేముందు ఆసీస్, భారత్ జట్లు MCGలో సాధన చేయాల్సి ఉండగా వరుణుడి రాకతో షెడ్యూల్ క్యాన్సిల్ అయింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో