టీమిండియానే గెలవాలి: అక్తర్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసించాడు. 'ఇండియా, పాకిస్తాన్ జట్లు ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తాయని అనుకున్నామా? ఇప్పుడు అది జరుగుతోంది. ఈ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. రహానే సెంచరీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది' అని అన్నాడు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం