వైస్ కెప్టెన్ గా రోహిత్, జట్టులోకి నటరాజన్

ఇటీవల ICC ఈ దశాబ్దంలో క్రికెట్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా ప్రకటించింది. వన్డే, టెస్ట్ జట్లలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పేరు కూడా ఉంది. వారికి ఐసీసీ టెస్టు క్యాలు బహుకరించింది. అయితే ఐసీసీ అందించిన క్యాప్ ఆస్ట్రేలియా వేసుకునే బ్యాగీ గ్రీన్ కలర్ లో ఉందని స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్పందించిన ICC 'సారీ బెన్ స్టోక్స్' అంటూ ప్రత్యేక పోస్ట్ పెట్టింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో