ఫిట్గా లేకున్నా బరిలోకి వార్నర్
భారత్ తో జరిగిన 2వ టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా మూడో టెస్టు కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది. గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న ఓపెనర్ వార్నర్ ను ఇప్పటికే జట్టులోకి చేర్చిన ఆసీస్.. అతడు వందశాతం ఫిట్ గా లేకపోయినా మూడో టెస్టులో ఆడించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తొలి 2 టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్లు విఫలం కాగా.. భారత బౌలర్లను ఎదుర్కోవడానికి కంగారూ జట్టు వార్నర్ ను ఖచ్చితంగా జట్టులో ఉంచాలని చూస్తోంది.
Comments
Post a Comment