రికార్డ్ సృష్టించిన రోనాల్డో

పోర్చుగీసు ఫుట్ బాల్ ఆటగాడు రొనాల్డో ఓ రికార్డు సాధించాడు. అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల లిస్టులో బ్రెజిల్ దిగ్గజం పీలేను వెనక్కి నెట్టి 2వ స్థానంలో నిలిచాడు. క్లబ్, దేశం తరఫున పీలే 757 గోల్స్ సాధించగా.. ఇటీవల ఉడినీసిపై జరిగిన మ్యాచ్ లో 2 గోల్స్ చేసిన రొనాల్డ , మొత్తంగా 758 గోల్స్ సాధించాడు. దీంతో పీలే రికార్డు బద్దలవగా.. 759 తో ఆస్ట్రియా చెక్ లెజెండ్ జోసెఫ్ బికాన్ టాప్ లో గోల్స్ ఉన్నాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో