మన క్రికెటర్ల లంచ్ కు బిల్ కట్టాడు
ఇండియాలో క్రికెటర్లను ఏ రేంజ్లో ఆరాధిస్తాం అనడానికి ఓ అభిమాని ఉదాహరణగా నిలిచాడు. న్యూ ఇయర్ సందర్భంగా మెల్బోర్న్ లోని ఓ రెస్టారెంట్ కు రోహిత్ శర్మ పంత్, శైని, గిల్లు లంచ్ కు వెళ్లారు. వారిని అక్కడ చూసిన అభిమాని నవల్దీప్ సింగ్ క్రికెటర్లకు తెలీకుండా వారి లంచ్ బిల్ రూ.6683 కట్టాడు. ఆటగాళ్లకు విషయం తెలిసి డబ్బును వెనక్కి తీసుకోమని కోరారు నవల్లీప్ ససేమిరా అనడంతో.. హగ్ చేసుకుని ఫొటో తీసుకున్నారు.
Comments
Post a Comment