అందుకే IPL ఆడలేదు: రైనా

చెన్నై జట్టులో కరోనా కేసులు పెరగడంతో భారత్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్వదేశానికి వచ్చేశాడని IPL సమయంలో పుకార్లోచ్చాయి. రూమ్ కేటాయించే విషయంలోనూ గొడవ పడినట్లు వదంతులొచ్చాయి. దీనిపై రైనా స్పందించాడు. 'పంజాబ్ లో ఓ సంఘటన జరిగింది. ఆ కఠిన సమయంలో నేను కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉంది. నా పిల్లల కోసం ప్రాధాన్యతనిచ్చా. అందుకే IPL ఆడలేకపోయా.' అని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో