దుబాయ్ కి వెళ్లనున్న MS ధోనీ పంట

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ తన వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయాడు. ధోని చేస్తున్న పొలం పనులు చూసి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. MSD పండించిన పంటను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన తన పంటను ధోని దుబాయ్ కి ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో